జీవితం జీవించడం నేర్పుతుంది
నవ్వించి ఏడిపిస్తుంది జీవితం...
నచ్చినట్లుగా జీవించు నీ జీవితం
వెంటరమ్మన్నా రాననేదే జీవితం
కాలంతో కరుగుతుంది జీవితం...
అసంపూర్తిగా అంతమైపోతుంది
జీవించడమనేది అందమైన వరం
చావన్నది నిర్ణయించేది కాలం...
అంతమయి ఇతరుల మనసులో
జీవించడమనేది మన కర్మఫలం...
నవ్వించి ఏడిపిస్తుంది జీవితం...
నచ్చినట్లుగా జీవించు నీ జీవితం
వెంటరమ్మన్నా రాననేదే జీవితం
కాలంతో కరుగుతుంది జీవితం...
అసంపూర్తిగా అంతమైపోతుంది
జీవించడమనేది అందమైన వరం
చావన్నది నిర్ణయించేది కాలం...
అంతమయి ఇతరుల మనసులో
జీవించడమనేది మన కర్మఫలం...
Mee bhavam chaalaa baagundi yohanth:-):-)
ReplyDeleteNice poem
ReplyDeleteబాగుంది మీ కవిత
ReplyDeletes correct Yohanth:-)
ReplyDeleteఅద్భుతంగా రాసావు
ReplyDeleteబాగుంది మీ కవిత
ReplyDeleteచిన్ని కవితలో జీవనసారం చెప్పారు.
ReplyDeleteబాగుంది
ReplyDelete"జీవితం జీవించడం నేర్పుతుంది
ReplyDeleteనవ్వించి ఏడిపిస్తుంది జీవితం..."
గొప్ప సారాంశం ఉంది మీ పై మాటల్లో
జీవితాన్ని పిండి మలచిన మాటలివి .
బాగుంది యోహాంత్ గారూ మీ కవిత .
*శ్రీపాద
This comment has been removed by the author.
ReplyDelete