విత్తునాటాము ఇద్దరంకలిపి
ఆ మొక్క వృక్షమై పెరిగింది
ఇకనైనా వచ్చేయరాదా!!
చిగురులు ఆకులై నీడ విస్తరించె
పూలు ఫలధీకరించి పిందెతొడిగె
ఇకనైనా వచ్చేయరాదా!!
పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి
వలసపక్షులు వెళ్ళిపోతున్నాయి
ఇకనైనా వచ్చేయరాదా!!
ఒంటరి ఎదురుచూపులు ఎంతకాలం
వేచిన మదిని కానీయకు విచ్ఛిన్నం
ఇకనైనా వచ్చేయరాదా!!
ఈ చెట్టునీడనే ప్రేమ సమాధి చేయకు
గోరీకట్టి నమ్మకాన్ని వమ్ముకానీయకు
ఇకనైనా వచ్చేయరాదా!!
ఆ మొక్క వృక్షమై పెరిగింది
ఇకనైనా వచ్చేయరాదా!!
చిగురులు ఆకులై నీడ విస్తరించె
పూలు ఫలధీకరించి పిందెతొడిగె
ఇకనైనా వచ్చేయరాదా!!
పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి
వలసపక్షులు వెళ్ళిపోతున్నాయి
ఇకనైనా వచ్చేయరాదా!!
ఒంటరి ఎదురుచూపులు ఎంతకాలం
వేచిన మదిని కానీయకు విచ్ఛిన్నం
ఇకనైనా వచ్చేయరాదా!!
ఈ చెట్టునీడనే ప్రేమ సమాధి చేయకు
గోరీకట్టి నమ్మకాన్ని వమ్ముకానీయకు
ఇకనైనా వచ్చేయరాదా!!
AWESOME!
ReplyDeleteచాలా చాలా బాగుంది.
ReplyDeleteచాలా బావుంది yohanth గారు మీ కవిత😊😊
ReplyDeleteఎంత బాగుందో!
ReplyDeleteఇంత సున్నిత అభ్యర్ధన కాదనగలరా ఎవరైనా,
ReplyDeleteచాలా బాగుంది యోహాంత్ గారు.
Super ... :-)
ReplyDeleteవచ్చెయ్ వా, వచ్చెయ్ వా , బొట్టెట్టి నిన్ను పిలవాలా
ReplyDeleteఅని పిలుస్తుంటే ఇలియానా గెంతుకుంటూ రాదూ ....
కవిత చాలా బాగుంది యోహాంత్ గారు .
యోహాంత్ బాబూ !
ReplyDeleteకదిలించారు కదా గుండెను.
ఆర్ద్రత ఉంది కవితలో ....
"ఒంటరి ఎదురుచూపులు ఎంతకాలం
వేచిన మదిని కానీయకు విచ్ఛిన్నం
ఇకనైనా వచ్చేయరాదా!! "
అలనాడు తమాల వృక్షచ్చాయల్లో రాధ
వంశీ కృష్ణుడి కోసం ఎదురు చూసినట్లుగా తోచింది.
కొనసాగనీయండి ఇలాగే మీ శైలిని.
*శ్రీపాద