ఒకరికొకరం దూరమై ఎద భారమై
పగలు శూన్యంగా రేయి దిగులుగా
చంద్రుడు కానరాక తారలు మెరవక
వసంతంలో కోయిల గొంతు మూగదై
ప్రణయద్వారమే మూసుకు పోయింది
జ్ఞాపకాలనీడలు దారి చూపలేనన్నాయి
నీ పరిచయంలో మనసు పులకరించేదని
నిన్ను వీడినాకే నా ఊపిరికి అది తెలిసింది
తోటమాలే పూలని కాలితో నలిపేస్తున్నాడని
పగలు శూన్యంగా రేయి దిగులుగా
చంద్రుడు కానరాక తారలు మెరవక
వసంతంలో కోయిల గొంతు మూగదై
ప్రణయద్వారమే మూసుకు పోయింది
జ్ఞాపకాలనీడలు దారి చూపలేనన్నాయి
నీ పరిచయంలో మనసు పులకరించేదని
నిన్ను వీడినాకే నా ఊపిరికి అది తెలిసింది
తోటమాలే పూలని కాలితో నలిపేస్తున్నాడని
బాగుంది యోహంత్, చాన్నాళ్ళకి రాశావు.
ReplyDelete" వసంతంలో కోయిల గొంతు మూగదై
ReplyDeleteప్రణయద్వారమే మూసుకు పోయింది "
మరవలేని ప్రణయ భావనలని
ఎంతో చక్కగా రాశారు .
అభినందనలు యోహాంత్ గారూ .
*శ్రీపాద
మంచి ప్రణయ ఆవేదనా లహరి మీకవిత
ReplyDeleteచాలా నచ్చింది కవిత
ReplyDeleteదూరమైనా దగ్గరగానే ఉన్నారు కవితలో
ReplyDeletesimply superb Yohanthji.. Last line touched more..
ReplyDeleteనిన్ను వీడినాకే నా ఊపిరికి అది తెలిసింది
ReplyDeleteతోటమాలే పూలని కాలితో నలిపేస్తున్నాడని
బాగుంది..భగ్న హృదయాలు నిజాలే మాట్లాడుతాయి ..
కవిత బాగుంది యోహంత్
ReplyDeletechaalaa baagundi yohanth gaaru:-):-)
ReplyDeleteI cant believe this
ReplyDelete