ప్రేమంటే ఏమిటో నేనెరుగను
ఈ జీవితం నాకోసమేమనుకోను
ఊపిరాడనీయని వ్యధలలో నన్ను
ప్రేమించే వారున్నారని ఎలా నమ్మను!
ప్రేమించే ప్రయత్నమేదో చేసేయి
ద్వారాలు వాటికవే తెరుచుకుంటాయి
కలవాలన్న కోరికని నీలో కలగనీయి
వంకలెన్నో తివాచిపరచి సాగమంటాయి!
ఈ జీవితం నాకోసమేమనుకోను
ఊపిరాడనీయని వ్యధలలో నన్ను
ప్రేమించే వారున్నారని ఎలా నమ్మను!
ప్రేమించే ప్రయత్నమేదో చేసేయి
ద్వారాలు వాటికవే తెరుచుకుంటాయి
కలవాలన్న కోరికని నీలో కలగనీయి
వంకలెన్నో తివాచిపరచి సాగమంటాయి!
బాగుంది
ReplyDeletegood
ReplyDeleteప్రేమంటే ఏదో తెలియదంటూ.. అన్ని చెప్పేశారు చాలా తెలివిగా....బావుంది మీ ప్రేమ కవిత...
ReplyDeletevery nice
ReplyDeleteకవిత చిన్నదే అయినా భావం చాలా పెద్దది.
ReplyDeleteఅర్ధవంతంగా ఉందండీ యోహాంత్ గారూ !
*శ్రీపాద