నా పరిచయం నిన్ను విసిగించి
నా నుండి విడిపోయే ముందు
ఒకే ఒక్కసారి నాలా ఆలోచించు
నీపై కోపం వస్తే గట్టిగా అరుస్తాను
నీవెళ్ళిపోతే ఒంటరిగా ఏడుస్తాను
చూడాలని నాలోనే నిన్ను వెతికి
కనబడక పిచ్చివాడినై పోతాను
నీవు నా అన్న ధీమాతో చేస్తాను
ఇది ప్రేమకాదంటే ఏం చేయను?
నీవులేనిదే నేలేనని ఎలాచెప్పను?
నా నుండి విడిపోయే ముందు
ఒకే ఒక్కసారి నాలా ఆలోచించు
నీపై కోపం వస్తే గట్టిగా అరుస్తాను
నీవెళ్ళిపోతే ఒంటరిగా ఏడుస్తాను
చూడాలని నాలోనే నిన్ను వెతికి
కనబడక పిచ్చివాడినై పోతాను
నీవు నా అన్న ధీమాతో చేస్తాను
ఇది ప్రేమకాదంటే ఏం చేయను?
నీవులేనిదే నేలేనని ఎలాచెప్పను?
ప్చ్...అందరూ ఇలా బాధలోనే ఉన్నారన్నమాట :(
ReplyDeleteచాన్నాళ్ళకి చక్కని భావంతో...రాస్తూ ఉండండి
ReplyDeleteబాగుంది భావం.
ReplyDeleteLovely expression..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఇది కవితేనంటే ఏం చెప్పను...
ReplyDeleteఒక కధేగా అంటే ఏం చెయ్యను...
"చూడాలని నాలోనే నిన్ను వెతికి
ReplyDeleteకనబడక పిచ్చివాడినై పోతాను"
ఇలా అయితే మరి మేమేం కావాలి మరి ?
మీరెలా అవుతారో మాకు తెలియదు
మీరు మీరుగానే ఉండి ...
మరిన్ని మంచి కవితలు అందించండి యోహాంత్ గారూ!
(సరదాగా కాస్తా హ్యుమర్ కోసం )
*శ్రీపాద