ఆలోచనలే ప్రాణాంతకమై సుడులు తిరుగుతున్నవేళ
సుధీర్ఘకాలం జీవించమనే ప్రార్ధన ఫలించింది అలా
జీవితం ప్రస్తుతం ఏం జీవిస్తునామని, ఏదో వెళ్ళబుచ్చుతున్నా
గడిపోతున్న ఈ జీవితాన్ని సాగదీయడమెందుకో చిరకాలమని!
కలల నీలాకాశాన్ని ఊహల తారలతో అలంకరించకు
అవసరానికి అక్కరకురాక కంటపడితే కరచాలమీయకు
కల్మషాన్ని దాచిన నగుమోములో అనురాగాన్వేషణ చేయకు
నివురుగప్పిన నిప్పులోని మంటను మరల రాచేయకు!

మీరు భగ్నప్రేమికులా?
ReplyDeletenice to see you after long gap yohanth
ReplyDelete"కలల నీలాకాశాన్ని ఊహల తారలతో అలంకరించకు
ReplyDeleteఅవసరానికి అక్కరకురాక కంటపడితే కరచాలమీయకు"
అమూల్యమైన పలుకులివి .
ఎంత అర్ధవంతంగా మలిచారు మీ భావాలని .
అందుకోండి ఓ మాంచి "వావ్ "
*శ్రీపాద