సుఖఃదుఖాలు జీవన సాగర కెరటాలు
ఆటుపోట్లకి అల్లాడితే సాగదు పయనం
కనులు కనులతో కలిపి చేయూతమీయి
నా మనసుని ప్రేమించే ప్రయత్నంచేయి
సుఖఃదుఖాలను నీతోనే పంచుకుంటాను
ప్రేమసాక్షిగా నీ తోడునీడనై నేనుంటాను
నీవువేరని నేనువేరని కాక ఏకమై జీవిద్దాం
బాధైనా ఏదైనా వీడని బంధమై పయనిద్దాం
ఆటుపోట్లకి అల్లాడితే సాగదు పయనం
కనులు కనులతో కలిపి చేయూతమీయి
నా మనసుని ప్రేమించే ప్రయత్నంచేయి
సుఖఃదుఖాలను నీతోనే పంచుకుంటాను
ప్రేమసాక్షిగా నీ తోడునీడనై నేనుంటాను
నీవువేరని నేనువేరని కాక ఏకమై జీవిద్దాం
బాధైనా ఏదైనా వీడని బంధమై పయనిద్దాం
good...who is she?:-)
ReplyDeleteనచ్చింది.
ReplyDeletewhy soooooooooooo sad:)
ReplyDelete"సుఖఃదుఖాలను నీతోనే పంచుకుంటాను
ReplyDeleteప్రేమసాక్షిగా నీ తోడునీడనై నేనుంటాను"
ఇంత కంటే గొప్ప మాటేముంటుంది .
చాలా చాలా "టచింగ్"గా ఉన్నాయి మీ కలం నుండి
జాలు వారిన మీ పదాలు . సూపర్ ..... యోహాంత్ జీ
*శ్రీపాద