నీ ప్రేమని పొందక ముందే నిన్ను కోల్పోయాను
ఎందుకే మనసా నీవు కొట్టుకుని ఆగుతున్నావు
చూడు...అప్పుడు స్పందించి ఇప్పుడు విలపించేవు
తెలియలేదు ఎందుకే నీకు కన్నీట స్నానమాడేవని
అలోచించకనే అనుకున్నవి అక్షరాలుగా మారుస్తాను
నా అక్షరాల్లో నిన్ను నీవు రోజూ వెతుకుతావని తెలిసి
ఆరాటాన్ని అంతా అక్షరాల్లో అందంగా ఇమడనిస్తాను
నీ అందాల్ని చిత్రాల్లో చూసి ఆస్వాధిస్తున్నారని తెలిసి.
పద్మార్పితగారికి అంకితం

ఎందుకే మనసా నీవు కొట్టుకుని ఆగుతున్నావు like
ReplyDeleteకాస్త ఆలస్యంగానైనా మంచి కవితతో అలరించావు యోహంత్. థ్యాంక్యూ
ReplyDeletebhaiya mast
ReplyDeleteచూడు...అప్పుడు స్పందించి ఇప్పుడు విలపించేవు
ReplyDeleteతెలియలేదు ఎందుకే నీకు కన్నీట స్నానమాడేవని..super like
మనసు తాకింది
ReplyDeleteఅబ్బా చాలా అద్బుతముగా వున్నాఈ మీ పొస్ట్స్
ReplyDeleteSpice andhra ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగా వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, interviews, దేవుని కతలు, పంచాగాలు మరియు అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.
i am in love with this blog, love the article
ReplyDeletecinemaceleb
i love this blog
ReplyDeletehi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg
wow. really very nice . Visit our website for more news updates TrendingAndhra
ReplyDeletenice..
ReplyDeletetrendingandhra