నాకు జీవితానుభవం అంతగా లేదు....కానీ
నిడారంబరంగా జనం బ్రకనివ్వరని విన్నా!
డాబు, దర్పం, దర్జాలకి పీటవేసి కూర్చోమన్నా
క్రింద కూర్చోవడం అలవాటులేక నిలుచున్నా...
కాళ్ళునొప్పి పుట్టి నిలబడలేక వెళదామనుకున్నా
సంఘజీవివి కదా సంస్కారంతో మెలగాలనుకున్నా!

I too don't have experience bhai :-)
ReplyDeleteసంఘజీవివి కదా సంస్కారంతో మెలగాలి
ReplyDeleteడాబు, దర్పం, దర్జాలకి పీటవేసి కూర్చోమన్నా
ReplyDeleteక్రింద కూర్చోవడం అలవాటులేక నిలుచున్నా...
చాలా మంచి భావం.
Good Attempt my dear friend :)
ReplyDeleteమీకు నచ్చిన విధంగా మీరు బ్రతకండి. లోకం ఏమనుకుంటే మనకేమి
ReplyDeleteNice one
ReplyDelete