ఆలోచనలే ప్రాణాంతకమై సుడులు తిరుగుతున్నవేళ
సుధీర్ఘకాలం జీవించమనే ప్రార్ధన ఫలించింది అలా
జీవితం ప్రస్తుతం ఏం జీవిస్తునామని, ఏదో వెళ్ళబుచ్చుతున్నా
గడిపోతున్న ఈ జీవితాన్ని సాగదీయడమెందుకో చిరకాలమని!
కలల నీలాకాశాన్ని ఊహల తారలతో అలంకరించకు
అవసరానికి అక్కరకురాక కంటపడితే కరచాలమీయకు
కల్మషాన్ని దాచిన నగుమోములో అనురాగాన్వేషణ చేయకు
నివురుగప్పిన నిప్పులోని మంటను మరల రాచేయకు!