నిదురపో అంటావు
నిదుర రానీయవు..
ఆరగించమని అంటావు
నాలో ఆకల్ని హరించావు
మనసారా నవ్వమంటావు
మనసంతా నీవే నిండావు
కలలోనైనా రాలేదంటావు
ప్రేమతో నన్ను పిలవవు..
నిదుర రానీయవు..
ఆరగించమని అంటావు
నాలో ఆకల్ని హరించావు
మనసారా నవ్వమంటావు
మనసంతా నీవే నిండావు
కలలోనైనా రాలేదంటావు
ప్రేమతో నన్ను పిలవవు..
nice yohanth
ReplyDeleteఅన్ని చెప్పింది కదండి.అదంతా ప్రేమేకదా...
ReplyDelete:)పోనీ లెండి...దిల్ పే మత్ లే:)
ReplyDelete