నా హృదయాన్ని ఒత్తిగా చేసి వెలిగించాను దీపాన్ని
నీ జీవితం ఆనందంగా వెలుగొందాలని...
నా పాదాలతో నలిపివేసాను ముళ్ళన్నీ
నీవు నడిచే దారి పూబాట కావాలని...
నా కళ్ళు చెమ్మగిల్లలేదు ఎందుకని
తను అనుకున్నది నేను రోధించలేదని...
అడిగింది స్వప్నాలలోనైనా తనని తలుస్తానా అని
తనకేం తెలుసు నేను నిదురించి ఒక యుగమైనదని...
Its nice one!
ReplyDeleteతనకేం తెలుసు నేను నిదురించి ఒక యుగమైనదని.. good one..
ReplyDeleteentha bagundoooooooo!!!!!!! :)
ReplyDeletelast line is very nice
ReplyDelete