ఒకరి రూపన్ని చూసి ప్రేమిస్తే అది....Infatuation!
బంధాలకి లోబడి ప్రేమిస్తే అది....Compromise!
ఎదుటివారు బాధపడతారని ప్రేమిస్తే అది....Charity!
కష్టమో నష్టమో పంచుకున్నాం కదా అని ప్రేమిస్తే అది....Friendship!
ఒకరికొకరు మనసుని ఇచ్చిపుచ్చుకుని ప్రేమిస్తే అది....Business!
:) good
ReplyDeleteOnce my friend told me...
ReplyDeleteLove: Theory of availability
ప్రేమని అందుకే అనిర్వచనీయం అంటారు. అది అవినాభావ సంబంధం.
ReplyDelete