Some call me as atheist,
Some call me broken Heart,
Some call as extremist,
Some call as intellectual,
Some call as socialist,
Some call as writer,
Some call as pseudo analyst,
Some call as sidelined,
Some call as stupid,
Some call as hypocrite,
Some call as loser
but still I don't know, who am I?
They think I am alone without her.....
Loneliness is with me I just want to say.....
Oh! God I just want to come to u with all my smiles.....
కన్నులు నీవి....కన్నీళ్ళు నావి హృదయం నీది.....హృదయలయ నాది జీవితం నీది.....శ్వాస నాది ప్రతి గెలుపు నీది.....ఓటమి నాది మృత్యువు పై కప్పే వస్త్రం నీది....మృత్యువు నాది ప్రియతమా!! ఇక్కడ మాత్రం అంతిమ విజయం నాది.
ప్రియతమ అంటూ ఈ గెలుపు ఓటమి లెక్కలేమిటటా? తగదిది. ప్రేమ అలౌకికం, దానికి జరామరణాలు పట్టవు, మనలో అది జీవిస్తుంది మననుండి మరో ప్రేమికులకి వ్యాపిస్తుంది. ఇరువురుకీ ఒకటే ఆత్మ ఇక దేహం పాత్ర ఎంత?
ప్రియతమ అంటూ ఈ గెలుపు ఓటమి లెక్కలేమిటటా? తగదిది. ప్రేమ అలౌకికం, దానికి జరామరణాలు పట్టవు, మనలో అది జీవిస్తుంది మననుండి మరో ప్రేమికులకి వ్యాపిస్తుంది. ఇరువురుకీ ఒకటే ఆత్మ ఇక దేహం పాత్ర ఎంత?
ReplyDelete