మదిలోని మంచితనానికి మరణం లేదు.
ఎదురుచూసే హ్రుదయానికి ఓటమి లేదు.
అనుక్షణం నీవే నేనుగా తపించే స్నేహానికి అవధులే లేవు.
నీ ప్రేమను పొందలేనేమో కాని ప్రేమతో నిన్ను పూజించగలను.
నీతో కలసి జీవించలేనేమో కాని నిన్ను ఆరాధించగలను.
నీ చెంత లేకపోఅయినా నీ ఆనందాన్ని కోరుకుంటాను.
నీ స్నేహమే నాకు ఒక వరమనుకుంటాను.........
Nice....
ReplyDeleteబాగుందండీ బాగా వ్రాస్తున్నారు. మొత్తం అన్నీ చదివేశాను!
ReplyDelete