కెరటాలకి భయపడితే నావ తీరం చేరదు
ప్రయత్నిస్తే ప్రతిఫలం దక్కకుండాపోదు...
చీమ ధాన్యం నోటకరచి పైకి ఎగబ్రాకేవేళలో
పలుమార్లు పడిలేస్తుంది ఎక్కే ప్రయత్నంలో
అయినా నిబ్భరాన్ని సడలనివ్వదు ఏవేళలో
పట్టుదలతో సాధిస్తుంది విజయాన్ని చివరిలో.
ప్రయత్నిస్తే ప్రతిఫలం దక్కకుండాపోదు...
చీమ ధాన్యం నోటకరచి పైకి ఎగబ్రాకేవేళలో
పలుమార్లు పడిలేస్తుంది ఎక్కే ప్రయత్నంలో
అయినా నిబ్భరాన్ని సడలనివ్వదు ఏవేళలో
పట్టుదలతో సాధిస్తుంది విజయాన్ని చివరిలో.
Nice post:)
ReplyDeleteచక్కగా రాశారండి.
ReplyDeleteInspiring...
ReplyDeleteస్పూర్తివంతం.
ReplyDeleteచిన్ని కవితలో చక్కనైన చిక్కని భావం.
ReplyDeleteక్లుప్తంగా చెప్పినా మనసుకి హత్తుకునేలా చెప్పారు. బాగుంది
ReplyDelete